King Of Kotha : ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ (King Of Kotha). జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. రానా, నాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 14 Aug 2023 12:40 IST
1/10
నిమ్మకాయల ప్రసాద్‌, రానా, దుల్కర్‌సల్మాన్‌, నాని,ఐశ్వర్య లక్ష్మీ నిమ్మకాయల ప్రసాద్‌, రానా, దుల్కర్‌సల్మాన్‌, నాని,ఐశ్వర్య లక్ష్మీ
2/10
3/10
దుల్కర్‌ సల్మాన్‌తో యాంకర్‌ సుమ దుల్కర్‌ సల్మాన్‌తో యాంకర్‌ సుమ
4/10
దుల్కర్‌ సల్మాన్‌, అభిలాష్‌ జోషి దుల్కర్‌ సల్మాన్‌, అభిలాష్‌ జోషి
5/10
ముఖ్య అతిథులుగా రానా, నాని ముఖ్య అతిథులుగా రానా, నాని
6/10
రానా, దుల్కర్‌ సల్మాన్‌ రానా, దుల్కర్‌ సల్మాన్‌
7/10
నాని నాని
8/10
రానా రానా
9/10
ఐశ్వర్య లక్ష్మీ ఐశ్వర్య లక్ష్మీ
10/10
దుల్కర్‌ సల్మాన్‌ దుల్కర్‌ సల్మాన్‌
Tags :

మరిన్ని