Korukonda: కనుల విందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం

కాకినాడలోని కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి ఘనంగా రథోత్సవం నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రముఖులు, నాయకులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ రథోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 03 Mar 2023 19:42 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని