Krishna Janmashtami: ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి సంబరపడ్డారు.

Updated : 19 Aug 2022 21:50 IST
1/29
ఒంగోలులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఒంగోలులో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
2/29
3/29
నెల్లూరులో కృష్ణాష్టమి సంబరాలు నెల్లూరులో కృష్ణాష్టమి సంబరాలు
4/29
5/29
సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ దేవాలయంలో భక్తుల సందడి సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ దేవాలయంలో భక్తుల సందడి
6/29
7/29
8/29
కాకినాడలో కృష్ణాష్టమి వేడుకలు కాకినాడలో కృష్ణాష్టమి వేడుకలు
9/29
10/29
హైదరాబాద్‌: కాచిగూడ శ్యామ్‌ మందిర్‌లో కృష్ణాష్టమి వేడుకలు హైదరాబాద్‌: కాచిగూడ శ్యామ్‌ మందిర్‌లో కృష్ణాష్టమి వేడుకలు
11/29
12/29
13/29
14/29
15/29
హైదరాబాద్‌: అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయానికి తరలివచ్చిన భక్తులు హైదరాబాద్‌: అబిడ్స్‌లోని ఇస్కాన్ దేవాలయానికి తరలివచ్చిన భక్తులు
16/29
17/29
18/29
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్‌ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబయిలో నిర్వహించిన ఉట్టి కొట్టే వేడుకల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పిరమిడ్‌ ఆకారంలో పైకి వెళ్లి ఉట్టిని కొట్టి వేడుకలు చేసుకున్నారు.
19/29
20/29
21/29
22/29
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు. హైదరాబాద్‌: హయత్‌నగర్‌లోని బచ్‌పన్‌ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు.
23/29
హైదరాబాద్‌: గన్‌పౌండ్రి మహబూబియా స్కూల్‌లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు. హైదరాబాద్‌: గన్‌పౌండ్రి మహబూబియా స్కూల్‌లో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. మరికొందరు దేశ భక్తుల వేషధారణలతో కనువిందు చేశారు.
24/29
25/29
అనంతపురంతో కృష్ణాష్టమి వేడుకలు అనంతపురంతో కృష్ణాష్టమి వేడుకలు
26/29
ఆలయానికి తరలివచ్చిన భక్తులు ఆలయానికి తరలివచ్చిన భక్తులు
27/29
చిన్నికృష్ణుడి వేషధారణలో చిన్నారి చిన్నికృష్ణుడి వేషధారణలో చిన్నారి
28/29
29/29

మరిన్ని