Krithi Shetty: కృతిశెట్టి

‘ఉప్పెన’తో తెరంగేట్రం చేసి తొలి ప్రయత్నంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతిశెట్టి. హీరో నాగచైతన్య సరసన ఆమె నటించిన తాజా చిత్రం.. ‘కస్టడీ’. దర్శకుడు వెంకట్‌ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా కృతిశెట్టి కెమెరాకు ఇచ్చిన పోజులపై ఓ లుక్కేయండి..

Updated : 11 May 2023 18:48 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11
Tags :

మరిన్ని