Kriti Sanon: కృతి సనన్‌

బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది కృతిసనన్‌. ప్రస్తుతం ఆమె చేతినిండా సినిమాలే. వరుణ్‌ ధావన్‌తో కలిసి ఆమె నటించిన ‘భేడియా’ నవంబరు 25న విడుదలకు సిద్ధమవగా, ‘గణ్‌పత్‌’, ‘షెహజాద్‌’, ‘ఆది పురుష్‌’ తదితర సినిమాల్లో కృతిసనన్‌ నటిస్తోంది. ముఖ్యంగా ఆది పురుష్‌లో ప్రభాస్‌రాముడిగా చేస్తుండగా, కృతి సీతగా కనిపించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 18 Nov 2022 17:04 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని