భాగ్యనగరంలో బోనాల సందడి

Published : 01 Aug 2021 16:10 IST
1/22
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ అంబర్‌పేట మహంకాళి ఆలయంలో భక్తుల రద్దీ
2/22
అమ్మవారి ప్రత్యేక అలంకరణ అమ్మవారి ప్రత్యేక అలంకరణ
3/22
అమ్మవారిని దర్శించుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ అమ్మవారిని దర్శించుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌
4/22
మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తదితరులు మంత్రి తలసాని, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ తదితరులు
5/22
భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌ భాజపా ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్‌
6/22
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
7/22
 అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
8/22
గౌలిగూడలోని మహంకాళి దేవాలయంలో భక్తుల రద్దీ గౌలిగూడలోని మహంకాళి దేవాలయంలో భక్తుల రద్దీ
9/22
బోనంతో మహిళ బోనంతో మహిళ
10/22
బోనంతో మహిళ బోనంతో మహిళ
11/22
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి తలసాని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి తలసాని
12/22
హైదరాబాద్‌ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించేందుకు బోనం తీసుకొస్తున్న మహిళ హైదరాబాద్‌ : పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారికి సమర్పించేందుకు బోనం తీసుకొస్తున్న మహిళ
13/22
దర్శనానికి బారులుతీరిన భక్తులు దర్శనానికి బారులుతీరిన భక్తులు
14/22
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బోనం తీసుకొస్తున్న ఆ పార్టీ నేత విజయశాంతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బోనం తీసుకొస్తున్న ఆ పార్టీ నేత విజయశాంతి
15/22
నృత్యాలు చేస్తూ చిన్నారుల సందడి నృత్యాలు చేస్తూ చిన్నారుల సందడి
16/22
మాస్కు ధరించి బోనం తీసుకొస్తున్న భక్తురాలు మాస్కు ధరించి బోనం తీసుకొస్తున్న భక్తురాలు
17/22
ఆలయం వద్ద భక్తుల రద్దీ ఆలయం వద్ద భక్తుల రద్దీ
18/22
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
19/22
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. బందోబస్తులో పోలీసులు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు.. బందోబస్తులో పోలీసులు
20/22
చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద భక్తుల రద్దీ
21/22
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
22/22
  భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్న హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని