Devotion: కనులపండువగా వేంకటేశ్వరస్వామి శోభాయాత్ర

కరీంనగర్‌లో బుధవారం వేంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీనివాసుని కల్యాణ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాజపా తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్‌ మంత్రి గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated : 31 May 2023 19:52 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు