Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

Updated : 10 Feb 2022 10:21 IST
1/9
శ్రీవారి ఆలయం ఎదుట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శ్రీవారి ఆలయం ఎదుట కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
2/9
తితిదే క్యాలండర్‌ను కేంద్రమంత్రికి అందజేస్తున్న ఈవో జవహర్‌రెడ్డి తితిదే క్యాలండర్‌ను కేంద్రమంత్రికి అందజేస్తున్న ఈవో జవహర్‌రెడ్డి
3/9
శ్రీవారి ఆలయంలో ప్రసాదం అందజేస్తున్న అధికారి శ్రీవారి ఆలయంలో ప్రసాదం అందజేస్తున్న అధికారి
4/9
తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
5/9
గవర్నర్‌కు స్వామి వారి ప్రసాదం అందజేస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి గవర్నర్‌కు స్వామి వారి ప్రసాదం అందజేస్తున్న తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి
6/9
ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న గవర్నర్‌ ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న గవర్నర్‌
7/9
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దంపతులు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దంపతులు
8/9
శ్రీవారి చిత్రపటాన్ని ఉప రాష్ట్రపతికి బహూకరిస్తున్న తితిదే ఛైర్మన్‌ శ్రీవారి చిత్రపటాన్ని ఉప రాష్ట్రపతికి బహూకరిస్తున్న తితిదే ఛైర్మన్‌
9/9
శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఉప రాష్ట్రపతి శ్రీవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఉప రాష్ట్రపతి

మరిన్ని