Srisailam : హంస వాహనంపై హరుడు

Updated : 25 Feb 2022 08:04 IST
1/10
  శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుళ్లైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హంస వాహనంపై ఆసీనులై పూజలందుకొన్నారు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవదేవుళ్లైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి హంస వాహనంపై ఆసీనులై పూజలందుకొన్నారు
2/10
  ఉత్సవమూర్తులను ముగ్ధమనోహరంగా ముస్తాబు చేశారు ఉత్సవమూర్తులను ముగ్ధమనోహరంగా ముస్తాబు చేశారు
3/10
  ఉభయ దేవాలయాల అర్చకులు శ్రీస్వామిఅమ్మవార్లకు సమంత్రకంగా పూజలు చేశారు ఉభయ దేవాలయాల అర్చకులు శ్రీస్వామిఅమ్మవార్లకు సమంత్రకంగా పూజలు చేశారు
4/10
  స్వామివార్లను గ్రామోత్సవానికి తీసుకురాగా, ఈవో ఎస్‌.లవన్న కర్పూరహారతులు సమర్పించారు స్వామివార్లను గ్రామోత్సవానికి తీసుకురాగా, ఈవో ఎస్‌.లవన్న కర్పూరహారతులు సమర్పించారు
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని