shivaratri : శైవక్షేత్రాల్లో భక్తిశ్రద్ధలతో శివరాత్రి జాగరణ

Published : 02 Mar 2022 04:27 IST
1/14
మహాశివరాత్రి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువ జాము నుంచి భక్తుల రద్దీతో శైవాలయాలు కిటకిటలాడాయి. రాత్రి జాగరణలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భూలోక కైలాస క్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. వేకువ జాము నుంచి భక్తుల రద్దీతో శైవాలయాలు కిటకిటలాడాయి. రాత్రి జాగరణలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భూలోక కైలాస క్షేత్రం శ్రీశైలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
2/14
శ్రీశైలం ఆలయంలో భక్తుల కిటకిట శ్రీశైలం ఆలయంలో భక్తుల కిటకిట
3/14
4/14
ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ
5/14
6/14
ఒగ్గుడోలు విన్యాసం ఒగ్గుడోలు విన్యాసం
7/14
కళాకారుల ప్రదర్శన కళాకారుల ప్రదర్శన
8/14
సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న జనం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న జనం
9/14
10/14
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవం
11/14
కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు కల్యాణోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు
12/14
విజయవాడ యనమలకుదురులో ప్రభల ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు విజయవాడ యనమలకుదురులో ప్రభల ఊరేగింపులో వేలాదిగా పాల్గొన్న భక్తులు
13/14
కళాకారుల ప్రదర్శన కళాకారుల ప్రదర్శన
14/14
జాతర పర్యవేక్షణలో పోలీసులు జాతర పర్యవేక్షణలో పోలీసులు

మరిన్ని