Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ విడుదల 

నరేశ్‌, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ విడుదలైంది. నటుడు నరేశ్‌ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు..

Updated : 11 May 2023 17:22 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని