Manchu Manoj: మంచు వారి ఇంట పెళ్లి సందడి

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj), దివంగత నేత భూమా నాగిరెడ్డి (Bhuma Mounika Reddy) రెండో కుమార్తె మౌనికా రెడ్డి వివాహబంధంతో ఒక్కటయ్యారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు మీకోసం...

Updated : 03 Mar 2023 23:42 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని