Marathon : విశాఖ, హైదరాబాద్‌లో మారథాన్‌ సందడి

విశాఖ, హైదరాబాద్‌ల్లో వేర్వేరు థీమ్‌లతో నిర్వహించిన మారథాన్‌లో నగరవాసులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Updated : 26 Mar 2023 15:27 IST
1/14
హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో ‘కిడ్స్ మార‌థాన్‌’ నిర్వహించారు. ఈ రన్‌ను పీటీ ఉష జెండా ఊపి ప్రారంభించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.. హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియంలో బాలలపై వేధింపులను అరికట్టాలనే ఉద్దేశంతో ‘కిడ్స్ మార‌థాన్‌’ నిర్వహించారు. ఈ రన్‌ను పీటీ ఉష జెండా ఊపి ప్రారంభించగా చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు..
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా అక్కడి ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె మారథాన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించగా నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖలో జీ20 సదస్సు నిర్వహించనున్న సందర్భంగా అక్కడి ఆర్కే బీచ్‌లో 3కె, 5కె, 10కె మారథాన్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రులు ఆదిమూలపు సురేష్, గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించగా నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని