Srisailam: మయూర వాహనంపై మల్లన్న

శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నాలుగో రోజు  మంగళవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు విశేష పూజలు నిర్వహించారు. 

Updated : 14 Feb 2023 23:20 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని