Mehreen Pirzada: నగల దుకాణం ప్రారంభోత్సవంలో మెహరీన్‌

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని సినీ నటి మెహరీన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు.

Updated : 28 Sep 2022 20:29 IST
1/9
. .
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని