Michael: మైఖేల్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

సందీప్‌ కిషన్‌, దివ్యాంశ కౌశిక్‌  జంటగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్‌’. ఫిబ్రవరి 3న విడుదల కానుంది.  విజయ్‌ సేతుపతి, వరుణ్‌ సందేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. నాని ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 01 Feb 2023 15:34 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని