Michael: ‘మైఖేల్‌’ టీజర్‌ విడుదల

సందీప్‌ కిషన్‌ హీరోగా రంజిత్‌ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మైఖేల్‌’. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.

Updated : 20 Oct 2022 20:10 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని