Miss India : భాగ్యనగరంలో ‘మిస్‌ ఇండియా’ సినీ శెట్టి సందడి

తాజాగా మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న అందాల భామ సినీశెట్టి హైదరాబాద్‌లో సందడి చేసింది. జూబ్లీహిల్స్‌లో బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు సంబంధించిన ‘ఆడియో&బియాండ్‌’ ప్రాజెక్టును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇతర మోడళ్లతో కలిసి ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 12 Jul 2022 17:57 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని