Ts News: శ్రీవేంకటేశ్వరస్వామి పంచమ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత

Updated : 11 Feb 2022 11:20 IST
1/10
కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి పంచమ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కరీంనగర్‌ మార్కెట్‌ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి పంచమ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
2/10
ఈ సందర్భంగా నిర్వహించిన వాహన సేవలో పాల్గొని హారతి ఇస్తున్న ఎమ్మెల్సీ కవిత ఈ సందర్భంగా నిర్వహించిన వాహన సేవలో పాల్గొని హారతి ఇస్తున్న ఎమ్మెల్సీ కవిత
3/10
4/10
బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్సీ కవిత, ఇతర ప్రజా ప్రతినిధులు
5/10
భక్తులకు అభయమిస్తూ మాడవీధుల్లో విహరిస్తున్న వేంకటేశ్వరుడు భక్తులకు అభయమిస్తూ మాడవీధుల్లో విహరిస్తున్న వేంకటేశ్వరుడు
6/10
7/10
8/10
కవితకు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ కవితకు స్వామివారి ప్రసాదాన్ని అందజేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
9/10
స్వామి సన్నిధిలో.. స్వామి సన్నిధిలో..
10/10

మరిన్ని