Fashion Show: ఫ్యాషన్‌ షోలో మెరిసిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌ రాయదుర్గంలోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో మెడ్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో హెల్త్‌కేర్‌ అవార్డ్స్‌, వేగ శ్రీ జువెల్లరీ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్స్‌ నూతన ఆభరణాలు ధరించి ర్యాంప్‌వాక్‌లతో అలరించారు.

Updated : 27 Apr 2023 20:03 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని