Models : సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం

కూకట్‌పల్లిలోని నెక్సస్‌ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ సతీమణి లలితా ఆనంద్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.

Updated : 19 May 2023 20:26 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని