Motivation: గుంటూరులో ప్రేరణ వక్త నిక్‌వుజిసిక్‌ ప్రసంగం

గుంటూరులోని బీఆర్‌ స్టేడియంలో మోటివేషన్ ఈవెంట్‌ నిర్వహించారు. ప్రఖ్యాత ప్రేరణ వక్త నిక్‌వుజిసిక్‌ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఎంపీ నందిగం సురేశ్‌, విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

Updated : 31 Jan 2023 22:12 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని