Mr.Pregnant: ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

యువ నటుడు సోహెల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ హీరో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Updated : 05 Aug 2023 19:55 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని