Hyderabad: దుర్గం చెరువులో ప్రారంభమైన మ్యూజికల్ ఫౌంటైన్‌

దుర్గంచెరువులో సోమవారం రాత్రి మ్యూజికల్ ఫౌంటైన్‌ను ప్రారంభించారు.ఎమ్మెల్యే ఎ. గాంధీ, మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తదితరులు హాజరయ్యారు.

Updated : 25 Sep 2023 20:35 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని