NC 22: నాగచైతన్య కొత్త ప్రాజెక్ట్‌ షురూ

నాగచైతన్య హీరో కొత్త సినిమా పట్టాలెక్కింది. కోలీవుడ్‌ దర్శకుడు వెంకట్ ప్రభు దీన్ని రూపొందించనున్నారు. కృతిశెట్టి కథానాయిక. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. రానా, లింగుస్వామి, బోయపాటి శ్రీను, శివ కార్తికేయన్‌.. తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని టీమ్‌ని అభినందించారు.

Updated : 23 Jun 2022 14:21 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని