TDP: హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ వద్ద ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100 కేజీల కేకును కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

Updated : 08 May 2023 16:41 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని