Nagula panchami : భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి

నాగుల పంచమి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. నాగదేవతను ఆరాధించి మొక్కులు చెల్లించుకున్నారు.

Published : 02 Aug 2022 19:25 IST
1/8
కరీంనగర్‌లో సర్పానికి పాలు పోస్తున్న చిన్నారులు కరీంనగర్‌లో సర్పానికి పాలు పోస్తున్న చిన్నారులు
2/8
3/8
నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌లోని సెవెన్‌ టెంపుల్స్‌ నాగులపుట్ట వద్ద పూజలు చేసి, పాలు పోస్తున్న భక్తులు నాగుల పంచమి సందర్భంగా ఖైరతాబాద్‌లోని సెవెన్‌ టెంపుల్స్‌ నాగులపుట్ట వద్ద పూజలు చేసి, పాలు పోస్తున్న భక్తులు
4/8
కేపీహెచ్‌బీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో.. కేపీహెచ్‌బీ ఏకాంబరేశ్వర స్వామి దేవాలయంలో..
5/8
కూకట్‌పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయంలో.. కూకట్‌పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ శివాలయంలో..
6/8
కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం వద్ద పుట్టలో పాలు పోయడానికి వేచి ఉన్న భక్తులు కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ దేవాలయం వద్ద పుట్టలో పాలు పోయడానికి వేచి ఉన్న భక్తులు
7/8
సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ నాగదేవత ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ నాగదేవత ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు
8/8
ఉస్మానియా యూనివర్సిటీలోని నాగదేవత ఆలయంలో..
ఉస్మానియా యూనివర్సిటీలోని నాగదేవత ఆలయంలో..

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని