NBK 107 ప్రాజెక్ట్ షురూ
Updated : 13 Nov 2021 11:56 IST
1/6
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సరికొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పూజా కార్యక్రమంలో నటి శ్రుతిహాసన్-బాలయ్యతోపాటు ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. ముహూర్తపు షాట్లో భాగంగా బాలయ్యపై క్లాప్ కొడుతున్న వి.వి.వినాయక్.
2/6
చిత్రబృందానికి స్క్రిప్ట్నందించి బెస్ట్ విషెస్ తెలుపుతున్న బాబీ, బుచ్చిబాబు, వి.వి.వినాయక్, కొరటాల శివ
3/6
NBK 107 టీమ్‌తో టాలీవుడ్ దర్శకులు బాబీ, హరీశ్ శంకర్, కొరటాల శివ, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను, బుచ్చిబాబు, రచయిత సాయిమాధవ్ బుర్రా
4/6
కెమెరా స్విచ్ఛాన్ చేసిన హరీశ్ శంకర్
5/6
మైత్రిమూవీ మేకర్స్ టీమ్‌తో శ్రుతిహాసన్, బాలయ్య, గోపీచంద్ మలినేని
6/6
NBK 107 టీమ్‌తో మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా
Tags :