Narendra Modi : వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన

Updated : 13 Dec 2021 13:10 IST
1/17
ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలు చల్లుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆవిష్కరించి పూలు చల్లుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
2/17
కాశీలో దీపోత్సవ వేడుకలను వీక్షిస్తున్న మోదీ కాశీలో దీపోత్సవ వేడుకలను వీక్షిస్తున్న మోదీ
3/17
4/17
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్‌ నడవాను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
5/17
నడవా నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని నడవా నిర్మాణంలో పాల్గొన్న శ్రమజీవులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని
6/17
వారణాసి పర్యటనలో భాగంగా నిర్మాణరంగ కార్మికులపై పూలు చల్లుతున్న ప్రధాని వారణాసి పర్యటనలో భాగంగా నిర్మాణరంగ కార్మికులపై పూలు చల్లుతున్న ప్రధాని
7/17
8/17
వారితో కలిసి గ్రూప్‌ ఫొటో దిగుతున్న ప్రధాని వారితో కలిసి గ్రూప్‌ ఫొటో దిగుతున్న ప్రధాని
9/17
 గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ
10/17
కాషాయ వస్త్రాలు ధరించి నదీ తీరంలో పూజలు చేస్తూ.. కాషాయ వస్త్రాలు ధరించి నదీ తీరంలో పూజలు చేస్తూ..
11/17
12/17
13/17
14/17
ప్రధానికి జ్ఞాపిక అందజేస్తున్న కాల భైరవ ఆలయ నిర్వాహకులు ప్రధానికి జ్ఞాపిక అందజేస్తున్న కాల భైరవ ఆలయ నిర్వాహకులు
15/17
కాలభైరవ ఆలయంలో పూజలు చేస్తున్న మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేస్తున్న మోదీ
16/17
17/17
ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌

మరిన్ని