News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (05-06-2023)

Updated : 05 Jun 2023 12:28 IST
1/5
 హైదరాబాద్‌ హైటెక్స్‌ నాలెడ్జ్‌ సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ స్పెషలైజ్డ్‌ స్టార్టప్ హబ్ బ్రాంచీని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ నాలెడ్జ్‌ సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ స్పెషలైజ్డ్‌ స్టార్టప్ హబ్ బ్రాంచీని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు.
2/5
న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్  ఆధ్వర్యంలో  సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన  టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య  కాంగ్రెస్‌ అగ్రనేత  రాహుల్ గాంధీని కలిశారు. న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
3/5
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌ తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఈ సందర్బంగా ఆయన 2320 ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగించి తాబేలు ఆకారాన్ని తీర్చిదిద్దారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌ తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ఈ సందర్బంగా ఆయన 2320 ప్లాస్టిక్‌ బాటిళ్లను ఉపయోగించి తాబేలు ఆకారాన్ని తీర్చిదిద్దారు.
4/5
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వరికూటి అశోక్‌బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు.
5/5
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం  పంచాయతీ  కారాడవలసలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో  తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డి. జగదీష్,  నియోజకవర్గం ఇన్‌ఛార్జి చిరంజీవులు,  నియోజకవర్గ పరిశీలకుడు గోవిందరాజులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం పంచాయతీ కారాడవలసలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి డి. జగదీష్, నియోజకవర్గం ఇన్‌ఛార్జి చిరంజీవులు, నియోజకవర్గ పరిశీలకుడు గోవిందరాజులు పాల్గొన్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు