News In Pics: చిత్రం చెప్పే సంగతులు -01(22-01-2023)

Updated : 22 Jan 2023 10:24 IST
1/3
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి ‘మల్లన్న’ జాతర ఆదివారం షురూ కానుంది. మూడు నెలల పాటు ఈ జాతర జరగనుంది. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరించడం ఆకర్షిస్తోంది. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి ‘మల్లన్న’ జాతర ఆదివారం షురూ కానుంది. మూడు నెలల పాటు ఈ జాతర జరగనుంది. దీంతో ఆలయ ప్రాంగణం మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరించడం ఆకర్షిస్తోంది.
2/3
సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తాపూర్‌ రహదారి వెంట విరబూసిన పూలతో ఆకట్టుకుంటున్న మోదుగ చెట్టు ఇది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తాపూర్‌ రహదారి వెంట విరబూసిన పూలతో ఆకట్టుకుంటున్న మోదుగ చెట్టు ఇది.
3/3
సాగర్‌ జలాల రాకతో రబీ వరినాట్లకు రైతులు పొలాలను దమ్ము చేస్తున్నారు. మడుల్లోని బురదలో పురుగులను తినేందుకు బాతులు వందల సంఖ్యలో కలియదిరుగుతున్నాయి. మరోవైపు అవి గుంపులుగా తిరగడంతో నేల కలిసిపోతుందని, వాటి విసర్జితాలతో పంటకు సారం పెరుగుతుందని కర్షకులు ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్‌రోడ్‌ సమీపంలో ఈ దృశ్యం కనిపించింది. సాగర్‌ జలాల రాకతో రబీ వరినాట్లకు రైతులు పొలాలను దమ్ము చేస్తున్నారు. మడుల్లోని బురదలో పురుగులను తినేందుకు బాతులు వందల సంఖ్యలో కలియదిరుగుతున్నాయి. మరోవైపు అవి గుంపులుగా తిరగడంతో నేల కలిసిపోతుందని, వాటి విసర్జితాలతో పంటకు సారం పెరుగుతుందని కర్షకులు ఆసక్తి చూపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండల పరిధిలోని వెంకటగిరి క్రాస్‌రోడ్‌ సమీపంలో ఈ దృశ్యం కనిపించింది.

మరిన్ని