Nidhhi Agerwal: నిధి అగర్వాల్‌

‘మున్నా మైఖేల్‌’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల తార నిధి అగర్వాల్‌. బాలీవుడ్‌ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ ‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి తెలుగు చిత్రాలతోనే ఫేమ్‌ సొంతం చేసుకున్నారు. 2017లో కెరీర్‌ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకూ ఆమె చేసింది కేవలం ఏడు సినిమాలే అయినప్పటికీ నిధికి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ వేరే లెవల్‌. ఇక, 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నిధి కెరీర్‌నే మలుపు తిప్పింది. ప్రస్తుతం ఈ భామ పవన్‌ కల్యాణ్‌తో ‘హరి హర వీరమల్లు’ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్‌కు సంబంధించిన కొన్ని విశేషాలు..

Updated : 28 Jul 2022 15:03 IST
1/22
దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌. దక్షిణాది చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌.
2/22
1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది. 1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది.
3/22
బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది. బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది.
4/22
‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది.
5/22
తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవల గల్లా అశోక్‌ సరసన ‘హీరో’లో సందడి చేసింది. తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ఇటీవల గల్లా అశోక్‌ సరసన ‘హీరో’లో సందడి చేసింది.
6/22
‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది. ‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది.
7/22
చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు. చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు.
8/22
‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
9/22
ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. పవన్‌కల్యాణ్‌తో స్క్రీన్‌షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది. ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. పవన్‌కల్యాణ్‌తో స్క్రీన్‌షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపింది.
10/22
11/22
12/22
13/22
14/22
15/22
16/22
17/22
18/22
19/22
20/22
21/22
22/22

మరిన్ని