Numaish: నుమాయిష్‌.. హాలీడే జోష్‌

ఆదివారం సెలవుదినం కావడంతో నాంపల్లిలో నిర్వహిస్తున్న నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీ కనిపించింది. మరోవైపు పిల్లలు, పెద్దలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు.

Updated : 08 Jan 2023 21:14 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని