Oke Oka Jeevitham: ‘ఒకే ఒక జీవితం’ ప్రెస్‌మీట్‌

Oke Oka Jeevitham: శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. రీతూ వర్మ కథానాయిక. అమల అక్కినేని కీలక పాత్ర పోషించారు. శ్రీ కార్తీక్‌ దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శర్వా, రీతూ, అమల, కార్తీక్‌ పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు.

Updated : 03 Sep 2022 20:59 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని