ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్లివే

ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ విడుదల..ఫీచర్లివే

1/10

ఒప్పో ఏ16 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బడ్జెట్‌ శ్రేణిలో పరిచయం చేసిన ఈ ఫోన్ ధర.. ఫీచర్లు ఇలా ఉన్నాయి.

2/10

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ఓఎస్‌ 11.1 ఓఎస్‌తో పనిచేస్తుంది.

3/10

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.

4/10

ముందుభాగంలో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

5/10

మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4జీబీ ర్యామ్‌ ఉంది.

6/10

ఫేస్‌ అన్‌లాక్‌, సైడ్ మౌంట్‌ ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ ఫీచర్లు ఉన్నాయి.

7/10

ఐకేర్‌ మోడ్‌ 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

8/10

స్మార్ట్‌ బ్యాటరీ ప్రొటెక్షన్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

9/10

4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,990

10/10

ఒప్పో, అమెజాన్‌ వెబ్‌సైట్లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. క్రిస్టల్ బ్లాక్‌, పెరల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని