TIRUMALA : ముగిసిన పద్మావతి పరిణయోత్సవం

తిరుమల నారాయణగిరి ఉద్యానంలో గత మూడ్రోజులుగా నిర్వహిస్తున్న పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం ముగిసింది. తొలుత గరుడ వాహనంపై మలయప్పస్వామిని అధిరోహింపజేసి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వేర్వేరుగా పల్లకీల్లో మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఎదుర్కోలు ఉత్సవం, పూల బంతాట సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం పరిణయోత్సవం కనులపండువగా చేశారు.

Published : 12 May 2022 14:03 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని