Padma Awards: పద్మ పురస్కారాలు అందజేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ రాజధాని దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో బుధవారం పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 50 మంది విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కారాలను ప్రదానం చేశారు.

Updated : 23 Mar 2023 14:59 IST
1/8
పద్మ శ్రీ అందుకుంటున్న డా. సంకురాత్రి చంద్రశేఖర్‌ రావు(సామాజిక సేవ) పద్మ శ్రీ అందుకుంటున్న డా. సంకురాత్రి చంద్రశేఖర్‌ రావు(సామాజిక సేవ)
2/8
పద్మ శ్రీ అందుకుంటున్న డా. మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్) పద్మ శ్రీ అందుకుంటున్న డా. మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్)
3/8
పద్మశ్రీ అందుకుంటున్న ప్రొ. ప్రకాశ్ చంద్ర సూద్‌(విద్యా రంగం) పద్మశ్రీ అందుకుంటున్న ప్రొ. ప్రకాశ్ చంద్ర సూద్‌(విద్యా రంగం)
4/8
పద్మ భూషణ్ అవార్డును అందుకుంటున్న శ్రీమతి సుమన్‌ కల్యాణ్‌పుర్‌ (ఇండియన్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌) పద్మ భూషణ్ అవార్డును అందుకుంటున్న శ్రీమతి సుమన్‌ కల్యాణ్‌పుర్‌ (ఇండియన్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌)
5/8
నక్షి కాంత కళలో ప్రముఖ హస్తకళాకారిణిగా పేరొందిన శ్రీమతి ప్రీతికనా గోస్వామిని పద్మశ్రీ అవార్డు వరించింది. నక్షి కాంత కళలో ప్రముఖ హస్తకళాకారిణిగా పేరొందిన శ్రీమతి ప్రీతికనా గోస్వామిని పద్మశ్రీ అవార్డు వరించింది.
6/8
అంతరించిపోతున్న ‘టోటో’ భాషని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించి.. ధనిరామ్ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. అంతరించిపోతున్న ‘టోటో’ భాషని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించి.. ధనిరామ్ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు.
7/8
50 ఏళ్లకు పైగా సిద్ధ వైద్య విధానంలో ప్రజలకు సేవలందించిన డా. గోపాలసామి వేలుచామిని పద్మశ్రీ అవార్డు వరించింది.  50 ఏళ్లకు పైగా సిద్ధ వైద్య విధానంలో ప్రజలకు సేవలందించిన డా. గోపాలసామి వేలుచామిని పద్మశ్రీ అవార్డు వరించింది.
8/8
చేతితో సంగీత వాయిద్యాలను తయారు చేసే గులాం మొహమ్మద్ జాజ్‌కి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తోన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. చేతితో సంగీత వాయిద్యాలను తయారు చేసే గులాం మొహమ్మద్ జాజ్‌కి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తోన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

మరిన్ని