Hyderabad: శిల్పకళా వేదికలో పద్మ మోహన అవార్డ్స్‌ ప్రదానోత్సవం

మాదాపూర్‌ శిల్పకళా వేదికలో ఆదివారం రాత్రి పద్మ మెహన అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సినీనటుడు మురళీమోహన్‌ సినీ జీవిత స్వర్ణోత్సవం వేడుకలో నటీనటులు జయసుధ, సుమన్‌, నిర్వాహకులు యాదగిరి గౌడ్, మురళీధర్ గౌడ్ తదితరులు హాజరై సందడి చేశారు.

Updated : 03 Sep 2023 22:14 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని