Pakka Commercial: సందడిగా ‘పక్కా కమర్షియల్’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం జులై 1న థియేటర్లలో విడుదల కానుంది.

Updated : 26 Jun 2022 22:34 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని