భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకీ సేవ

Published : 13 Oct 2021 10:17 IST
1/14
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతీ అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా కరీంనగర్‌ మహాశక్తి ఆలయంలో అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు
2/14
అమ్మవారి సేవలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ అమ్మవారి సేవలో పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్
3/14
అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులు అమ్మవారి సేవలో పాల్గొన్న భక్తులు
4/14
హారతి ఇస్తూ.. హారతి ఇస్తూ..
5/14
దాండియా నృత్యాలతో ఆకట్టుకున్న యువతులు దాండియా నృత్యాలతో ఆకట్టుకున్న యువతులు
6/14
7/14
ఆలయంలో సంప్రదాయ నృత్యం ఆలయంలో సంప్రదాయ నృత్యం
8/14
9/14
బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు
10/14
11/14
12/14
13/14
ఎంపీ బండి సంజయ్‌ తల్లితో నృత్యం చేస్తున్న సినీనటి రోజా రమణి ఎంపీ బండి సంజయ్‌ తల్లితో నృత్యం చేస్తున్న సినీనటి రోజా రమణి
14/14

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని