Pawan kalyan: పవన్‌కల్యాణ్‌ కొత్త సినిమా ఆరంభం

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) కొత్త సినిమా షురూ అయ్యింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుజిత్‌ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈసినిమా పూజా కార్యక్రమం సోమవారం జరిగింది. రెగ్యులర్‌ షూట్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

Updated : 30 Jan 2023 14:08 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని