Payal Rajput: ఒంగోలులో పాయల్‌ రాజ్‌పూత్‌ సందడి

ఒంగోలు సమీపంలోని ముక్తినూతలపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ఆటోమొబైల్‌ దుకాణాన్ని సినీనటి పాయల్‌ రాజ్‌పూత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నృత్యం చేసి అభిమానులను ఉత్సాహపరిచారు.

Updated : 23 Jan 2023 21:16 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని