Pizza3 Movie: ‘పిజ్జా 3’మూవీ ప్రెస్‌మీట్‌

అశ్విన్‌ కాకుమణి, పవిత్ర ప్రధాన పాత్రల్లో మోహన్‌ గోవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘పిజ్జా3’.‘పిజ్జా’ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న ఈ థ్రిల్లర్‌ను కనెక్ట్‌ మూవీస్‌ ఎల్‌ఎల్పీ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. నటీనటులు హాజరై సందడి చేశారు.

Updated : 14 Aug 2023 17:06 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని