Ponniyin Selvan: అట్టహాసంగా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ ట్రైలర్‌ విడుదల వేడుక

Ponniyin Selvan: ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా తొలి భాగం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఈ నెల 6న ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. ప్రముఖ కథానాయకులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ అతిథులుగా హాజరవటంతో ఆ ఈవెంట్‌ సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించింది. సంబంధిత ఫొటోలను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష తదితరులు ప్రధాన పాత్రలు షోషించారు.

Updated : 08 Sep 2022 21:11 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని