Pooja Hegde : వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పూజా హెగ్డే సందడి

హనుమకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణ ప్రారంభోత్సవంలో సినీనటి పూజా హెగ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. పూజాను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.

Updated : 12 May 2023 17:03 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని