Pragya Jaiswal: నగల దుకాణంలో తళుక్కుమన్న ప్రగ్యాజైస్వాల్‌

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి సినీనటి ప్రగ్యా జైస్వాల్‌ హాజరై నూతన ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated : 31 Mar 2023 18:53 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని