‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ ప్రీరిలీజ్‌ వేడుక

శ్రీకాంత్‌రెడ్డి, సంచిత కీలక పాత్రల్లో రూపొందించిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాత. వంశీ, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు

Updated : 31 Aug 2022 21:54 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని