Prince: ప్రిన్స్‌ ప్రీ రిలీజ్‌ వేడుక

‘జాతిరత్నాలు’ ఫేమ్‌ అనుదీప్‌ తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘ప్రిన్స్‌’. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ - మరియా జంటగా నటించారు. తాజాగా ఈసినిమా ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Published : 19 Oct 2022 15:00 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు