Priyanka Chopra: లాస్‌ ఏంజెలెస్‌లో ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఈ నెల 28 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో లాస్‌ ఏంజెలెస్‌లో ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా ‘సిటాడెల్‌’ను ప్రదర్శించారు. కార్యక్రమంలో నటీనటులు ప్రియాంక, రిచర్డ్‌, చిత్రబృందం పాల్గొన్నారు.

Updated : 26 Apr 2023 13:43 IST
1/10
. .
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని