Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు.. భారీగా నిరసనలు!

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్తును నిరసిస్తూ..  తెలుగు రాష్ర్టాల్లో తెదేపా శ్రేణుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని భారీ ర్యాలీలు నిర్వహించారు.

Updated : 19 Sep 2023 13:35 IST
1/12
బేతంచెర్ల పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెదేపా నాయకులు బేతంచెర్ల పట్టణంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టిన తెదేపా నాయకులు
2/12
ఆదిలాబాద్ పట్టణంలో.. ఆదిలాబాద్ పట్టణంలో..
3/12
ప్రొద్దుటూరులో.. ప్రొద్దుటూరులో..
4/12
జమ్మలమడుగులో.. జమ్మలమడుగులో..
5/12
కమలాపురంలో.. కమలాపురంలో..
6/12
విశాఖపట్నంలో.. విశాఖపట్నంలో..
7/12
ఏలూరులోని కొయ్యలగూడెంలో.. ఏలూరులోని కొయ్యలగూడెంలో..
8/12
ఇచ్చాపురంలో.. ఇచ్చాపురంలో..
9/12
విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు.. విజయనగరంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు..
10/12
దెందులూరులో.. దెందులూరులో..
11/12
ఆలమూరులో.. ఆలమూరులో..
12/12
కాకినాడ జిల్లా పెదపూడిలో.. కాకినాడ జిల్లా పెదపూడిలో..

మరిన్ని